నరసింహ దండకమునరశింహా దండకంశ్రీ హరి పతి నిన్ను - వేడితి నరశింహానరుడా గురుడా - నివే నమ్మితి నరశింహాచీమల వరదా - చిత్తజీవుడాభావజ వరదా - భక్త వత్సలా! 1
Narasimha dandakamuNarashimhaa dandakamShree hari pati ninnu - vediti narashimhaaNarudaa gurudaa - nive nammiti narashimhaaCheemala varadaa - chittajeevudaaBhaavaja varadaa - bhakta vatsalaa! 1
గండ్రగొడ్డలి గల రాజులనెల్లాఖండింతురు యమదూతలవల్లాగాలి ఇతడు ధూళి ఇతడుఓనంబితడు, కైనంబితడు ! 2
Gandragoddali gala raajulanellaaKhandinturu yamadootalavallaaGaali itadu dhooli itaduOnambitadu, kainambitadu ! 2
అంది పొంది నేర్చిన ఆది నారాయణమూర్తి ఇతండుఇతండు అనగా నెవ్వరు గోళజంబు నరశింహా భళా నరశింహానరశింహా నామములు ఎవరు తలుతురోనామీద భక్తితో ఎవరు ఉందురో! 3
Andi pondi nerchina aadi naaraayanamoorti itanduItandu anagaa nevvaru golajambu narashimhaa bhalaa narashimhaaNarashimhaa naamamulu evaru taluturoNaameeda bhaktito evaru unduro! 3
చింతామణి రామనామంకల్పవృక్షం రామనామంకామధేనువు రామనామంసకలం సంపూర్ణం రామనామం ! 4
Chintaamani raamanaamamKalpavriksham raamanaamamKaamadhenuvu raamanaamamSakalam sampoornam raamanaamam ! 4
పడుకొని పఠన చేస్తే పసిబాలలకెల్లా రక్షకూర్చొని పఠన చేస్తే గృహములకెల్లా రక్షప్రాతః కాల పఠన చేస్తే మహాపాపములు తొలుగునుమధ్యన వేళ పఠన చేస్తే మహాపాతకములు బాసును ! 5
Padukoni pathana cheste pasibaalalakellaa rakshaKoorchoni pathana cheste grihamulakellaa rakshaPraatah kaala pathana cheste mahaapaapamulu tolugunuMadhyana vela pathana cheste mahaapaatakamulu baasunu ! 5
సంధ్య వేళ పఠన చేస్తే శ్రీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చునుఅర్ధరాత్రి పఠన చేస్తే చొరభయంలేదుఅహొ వీర్యంఅహొ బాహు పరాక్రమం ! 6
Sandhya vela pathana cheste shree mahaalakshmi edurugundaa vachchunuArdharaatri pathana cheste chorabhayamleduAho veeryamAho baahu paraakramam ! 6
శ్రీ నారశింహోనకు వైకుంఠ వాసునకిఉక్కు స్తంభమున ఊర్హిన ఊర్హునకువైకుంఠ వాసునకు వందితునకుజయ మంగళం నిత్య శుభమంగళం ! 7
Shree naarashimhonaku vaikuntha vaasunakiUkku stambhamuna oorhina oorhunakuVaikuntha vaasunaku vanditunakuJaya mangalam nitya shubhamangalam ! 7
ఆకు మీదా ఉన్న ఆరామచంద్రునకువైకుంఠ వాసునకు వందితునకుజయ మంగళం నిత్య శుభమంగళంఓం శాంతిః శాంతిః శాంతిః 8
Aaku meedaa unna aaraamachandrunakuVaikuntha vaasunaku vanditunakuJaya mangalam nitya shubhamangalamOm shaantih shaantih shaantih 8
Editions differ in some words, and online copies can contain typing errors. If your family's book or your guru reads differently, please follow them.
Text from Telugu Wikisource, available under CC BY-SA 4.0. The other scripts were converted from it automatically.