దోహాశ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
DohaaShree guru charana saroja raja nijamana mukura sudhaari ।Varanau raghuvara vimalayasha jo daayaka phalachaari ॥
బుద్ధిహీన తనుజానికే సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥
Buddhiheena tanujaanike sumirau pavana kumaara ।Bala buddhi vidyaa dehu mohi harahu kalesha vikaara ॥
ధ్యానమ్గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
DhyaanamGoshpadeekrita vaaraashim mashakeekrita raakshasam ।Raamaayana mahaamaalaa ratnam vande-(a)nilaatmajam ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥
Yatra yatra raghunaatha keertanam tatra tatra kritamastakaanjalim ।Bhaashpavaari paripoorna lochanam maarutim namata raakshasaantakam ॥
చౌపాఈజయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥
ChaupaaeeJaya hanumaana jnyaana guna saagara ।Jaya kapeesha tihu loka ujaagara ॥ 1 ॥
రామదూత అతులిత బలధామా ।అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥
Raamadoota atulita baladhaamaa ।Anjani putra pavanasuta naamaa ॥ 2 ॥
మహావీర విక్రమ బజరంగీ ।కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥
Mahaaveera vikrama bajarangee ।Kumati nivaara sumati ke sangee ॥3 ॥
కంచన వరణ విరాజ సువేశా ।కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥
Kanchana varana viraaja suveshaa ।Kaanana kundala kunchita keshaa ॥ 4 ॥
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।కాంధే మూంజ జనేవూ సాజై ॥ 5॥
Haathavajra au dhvajaa viraajai ।Kaandhe moonja janevoo saajai ॥ 5॥
శంకర సువన కేసరీ నందన ।తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥
Shankara suvana kesaree nandana ।Teja prataapa mahaajaga vandana ॥ 6 ॥
విద్యావాన గుణీ అతి చాతుర ।రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥
Vidyaavaana gunee ati chaatura ।Raama kaaja karive ko aatura ॥ 7 ॥
ప్రభు చరిత్ర సునివే కో రసియా ।రామలఖన సీతా మన బసియా ॥ 8॥
Prabhu charitra sunive ko rasiyaa ।Raamalakhana seetaa mana basiyaa ॥ 8॥
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥
Sookshma roopadhari siyahi dikhaavaa ।Vikata roopadhari lanka jalaavaa ॥ 9 ॥
భీమ రూపధరి అసుర సంహారే ।రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥
Bheema roopadhari asura samhaare ।Raamachandra ke kaaja samvaare ॥ 10 ॥
లాయ సంజీవన లఖన జియాయే ।శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥
Laaya sanjeevana lakhana jiyaaye ।Shree raghuveera harashi uralaaye ॥ 11 ॥
రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ ॥ 12 ॥
Raghupati keenhee bahuta badaayee ।Tuma mama priya bharatahi sama bhaayee ॥ 12 ॥
సహస్ర వదన తుమ్హరో యశగావై ।అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥
Sahasra vadana tumharo yashagaavai ।Asa kahi shreepati kantha lagaavai ॥ 13 ॥
సనకాదిక బ్రహ్మాది మునీశా ।నారద శారద సహిత అహీశా ॥ 14 ॥
Sanakaadika brahmaadi muneeshaa ।Naarada shaarada sahita aheeshaa ॥ 14 ॥
యమ కుబేర దిగపాల జహాం తే ।కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥
Yama kubera digapaala jahaam te ।Kavi kovida kahi sake kahaam te ॥ 15 ॥
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
Tuma upakaara sugreevahi keenhaa ।Raama milaaya raajapada deenhaa ॥ 16 ॥
తుమ్హరో మంత్ర విభీషణ మానా ।లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥
Tumharo mantra vibheeshana maanaa ।Lankeshvara bhaye saba jaga jaanaa ॥ 17 ॥
యుగ సహస్ర యోజన పర భానూ ।లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥
Yuga sahasra yojana para bhaanoo ।Leelyo taahi madhura phala jaanoo ॥ 18 ॥
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥
Prabhu mudrikaa meli mukha maahee ।Jaladhi laanghi gaye acharaja naahee ॥ 19 ॥
దుర్గమ కాజ జగత కే జేతే ।సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
Durgama kaaja jagata ke jete ।Sugama anugraha tumhare tete ॥ 20 ॥
రామ దుఆరే తుమ రఖవారే ।హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥
Raama duaare tuma rakhavaare ।Hota na aajnyaa binu paisaare ॥ 21 ॥
సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥
Saba sukha lahai tumhaaree sharanaa ।Tuma rakshaka kaahoo ko dara naa ॥ 22 ॥
ఆపన తేజ సమ్హారో ఆపై ।తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥
Aapana teja samhaaro aapai ।Teenom loka haanka te kaampai ॥ 23 ॥
భూత పిశాచ నికట నహి ఆవై ।మహవీర జబ నామ సునావై ॥ 24 ॥
Bhoota pishaacha nikata nahi aavai ।Mahaveera jaba naama sunaavai ॥ 24 ॥
నాసై రోగ హరై సబ పీరా ।జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥
Naasai roga harai saba peeraa ।Japata nirantara hanumata veeraa ॥ 25 ॥
సంకట సే హనుమాన ఛుడావై ।మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥
Sankata se hanumaana chhudaavai ।Mana krama vachana dhyaana jo laavai ॥ 26 ॥
సబ పర రామ తపస్వీ రాజా ।తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥
Saba para raama tapasvee raajaa ।Tinake kaaja sakala tuma saajaa ॥ 27 ॥
ఔర మనోరథ జో కోయి లావై ।తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
Aura manoratha jo koyi laavai ।Taasu amita jeevana phala paavai ॥ 28 ॥
చారో యుగ ప్రతాప తుమ్హారా ।హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥
Chaaro yuga prataapa tumhaaraa ।Hai prasiddha jagata ujiyaaraa ॥ 29 ॥
సాధు సంత కే తుమ రఖవారే ।అసుర నికందన రామ దులారే ॥ 30 ॥
Saadhu santa ke tuma rakhavaare ।Asura nikandana raama dulaare ॥ 30 ॥
అష్టసిద్ధి నవ నిధి కే దాతా ।అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥
Ashtasiddhi nava nidhi ke daataa ।Asa vara deenha jaanakee maataa ॥ 31 ॥
రామ రసాయన తుమ్హారే పాసా ।సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥
Raama rasaayana tumhaare paasaa ।Sadaa raho raghupati ke daasaa ॥ 32 ॥
తుమ్హరే భజన రామకో పావై ।జన్మ జన్మ కే దుఃఖ బిసరావై ॥ 33 ॥
Tumhare bhajana raamako paavai ।Janma janma ke duhkha bisaraavai ॥ 33 ॥
అంత కాల రఘుపతి పురజాయీ ।జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥
Anta kaala raghupati purajaayee ।Jahaam janma haribhakta kahaayee ॥ 34 ॥
ఔర దేవతా చిత్త న ధరయీ ।హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥
Aura devataa chitta na dharayee ।Hanumata seyi sarva sukha karayee ॥ 35 ॥
సంకట క(హ)టై మిటై సబ పీరా ।జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥
Sankata ka(ha)tai mitai saba peeraa ।Jo sumirai hanumata bala veeraa ॥ 36 ॥
జై జై జై హనుమాన గోసాయీ ।కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥
Jai jai jai hanumaana gosaayee ।Kripaa karahu gurudeva kee naayee ॥ 37 ॥
జో శత వార పాఠ కర కోయీ ।ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥
Jo shata vaara paatha kara koyee ।Chhootahi bandi mahaa sukha hoyee ॥ 38 ॥
జో యహ పడై హనుమాన చాలీసా ।హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥
Jo yaha padai hanumaana chaaleesaa ।Hoya siddhi saakhee gaureeshaa ॥ 39 ॥
తులసీదాస సదా హరి చేరా ।కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥
Tulaseedaasa sadaa hari cheraa ।Keejai naatha hridaya maha deraa ॥ 40 ॥
దోహాపవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
DohaaPavana tanaya sankata harana - mangala moorati roop ।Raama lakhana seetaa sahita - hridaya basahu surabhoop ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।
Siyaavara raamachandrakee jaya । pavanasuta hanumaanakee jaya । bolo bhaayee saba santanakee jaya ।
హనుమాన్ చాలీసాకు M.S.రామారావుగారి తెలుగు అనువాదం:శ్రీ హనుమాను గురుదేవు చరణములుఇహపర సాధక శరణములు ॥
Hanumaan chaaleesaaku M.S.raamaaraavugaari telugu anuvaadam:Shree hanumaanu gurudevu charanamuluIhapara saadhaka sharanamulu ॥
బుద్ధిహీనతను కలిగిన తనువులుబుద్భుదములని తెలుపు సత్యములు ॥శ్రీ॥
Buddhiheenatanu kaligina tanuvuluBudbhudamulani telupu satyamulu ॥shree॥
1. జయ హనుమంత జ్ణానగుణవందితజయపండిత త్రిలోక పూజిత ॥
1. Jaya hanumanta jnaanagunavanditaJayapandita triloka poojita ॥
2.రామదూత అతులిత బలధామఅంజనీపుత్ర పవనసుతనామ ॥
2.Raamadoota atulita baladhaamaAnjaneeputra pavanasutanaama ॥
3. ఉదయభానుని మధురఫలమనిభావన లీల అమృతమును గ్రోలిన ॥
3. Udayabhaanuni madhuraphalamaniBhaavana leela amritamunu grolina ॥
4. కాంచనవర్ణ విరాజితవేశాకుండలమండిత కుంచితకేశా ॥శ్రీ॥
4. Kaanchanavarna viraajitaveshaaKundalamandita kunchitakeshaa ॥shree॥
5. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపిరాజపదవి సుగ్రీవున నిలిపి ॥
5. Raama sugreevula maitrini golipiRaajapadavi sugreevuna nilipi ॥
6. జానకీపతి ముద్రిక దోడ్కొనిజలధి లంఘించి లంక జేరుకొని ॥
6. Jaanakeepati mudrika dodkoniJaladhi langhinchi lanka jerukoni ॥
7. సూక్ష్మరూపమున సీతను చూచివికటరూపమున లంకను గాల్చి ॥
7. Sookshmaroopamuna seetanu choochiVikataroopamuna lankanu gaalchi ॥
8. భీమరూపమున అసురుల జంపినరామకార్యమును సఫలముజేసిన ॥శ్రీ॥
8. Bheemaroopamuna asurula jampinaRaamakaaryamunu saphalamujesina ॥shree॥
9. సీత జాడకని వచ్చిననిను కనిశ్రీరఘువీరుడు కౌగిట నినుగొని ॥
9. Seeta jaadakani vachchinaninu kaniShreeraghuveerudu kaugita ninugoni ॥
10. సహస్రరీతుల నిను కొనియాడగకాగలకార్యం నీపై నిడగా ॥
10. Sahasrareetula ninu koniyaadagaKaagalakaaryam neepai nidagaa ॥
11. వానరసేనతో వారధిదాటిలంకేశునితో తలపడి పోరి ॥
11. Vaanarasenato vaaradhidaatiLankeshunito talapadi pori ॥
12. హోరుహోరున పోరుసాగినఅసురసేనల వరుసన గోల్చిన ॥శ్రీ॥
12. Horuhoruna porusaaginaAsurasenala varusana golchina ॥shree॥
13. లక్ష్మణ మూర్చతో రాముడడలగసంజీవిదెచ్చిన ప్రాణప్రదాత ॥
13. Lakshmana moorchato raamudadalagaSanjeevidechchina praanapradaata ॥
14. రామలక్ష్మణుల అస్త్రధాటికిఅసురవీరులు అస్తమించిరి ॥
14. Raamalakshmanula astradhaatikiAsuraveerulu astaminchiri ॥
15. తిరుగులేని శ్రీరామ బాణముజరిపించెను రావణ సంహారము ॥
15. Tiruguleni shreeraama baanamuJaripinchenu raavana samhaaramu ॥
16. ఎదిరిలేని ఆ లంకాపురమునఏలికగా ఆ విభీషణు చేసిన ॥శ్రీ॥
16. Edirileni aa lankaapuramunaElikagaa aa vibheeshanu chesina ॥shree॥
17. సీతారాములు నగవులు గనిరిముల్లోకాల హారతులందిరి ॥
17. Seetaaraamulu nagavulu ganiriMullokaala haaratulandiri ॥
18. అంతులేని ఆనందాశ్రువులేఅయోధ్యాపురి పొంగిపొరలే ॥
18. Antuleni aanandaashruvuleAyodhyaapuri pongiporale ॥
19. సీతారాముల సుందర మందిరంశ్రీకాంతుపదం నీ హృదయం ॥
19. Seetaaraamula sundara mandiramShreekaantupadam nee hridayam ॥
20. రామచరిత కర్ణామృతగానారామనామ రసామృతపాన ॥శ్రీ॥
20. Raamacharita karnaamritagaanaaRaamanaama rasaamritapaana ॥shree॥
21. దుర్గమమగు ఏ కార్యమైనసుగమమేయగు నీ కృపజాలిన ॥
21. Durgamamagu e kaaryamainaSugamameyagu nee kripajaalina ॥
22. కలుగు సుఖములు నిను శరణన్నతొలగు భయములు నీ రక్షణయున్న ॥
22. Kalugu sukhamulu ninu sharanannaTolagu bhayamulu nee rakshanayunna ॥
23. రామద్వారపు కాపరివైన నీకట్టడిమీర బ్రహ్మాదుల తరమా ॥
23. Raamadvaarapu kaaparivaina neeKattadimeera brahmaadula taramaa ॥
24. భూతపిశాచ శాకినీ ఢాకినీభయపడి పారు నీ నామ జపమువిని ॥శ్రీ॥
24. Bhootapishaacha shaakinee dhaakineeBhayapadi paaru nee naama japamuvini ॥shree॥
25. ధ్వజావిరాజా వజ్రశరీరాభుజబలతేజా గదాధరా ॥
25. Dhvajaaviraajaa vajrashareeraaBhujabalatejaa gadaadharaa ॥
26. ఈశ్వరాంశ సంభూత పవిత్రకేసరీపుత్ర పావనగాత్ర ॥
26. Eeshvaraamsha sambhoota pavitraKesareeputra paavanagaatra ॥
27. సనకాదులు బ్రహ్మాదిదేవతలుశారద నారద ఆదిశేషులు ॥
27. Sanakaadulu brahmaadidevataluShaarada naarada aadisheshulu ॥
28. యమకుబేర దిక్పాలురు కవులుపులకితులైరి నీ కీర్తిగానముల ॥శ్రీ॥
28. Yamakubera dikpaaluru kavuluPulakitulairi nee keertigaanamula ॥shree॥
29. సోదర భరత సమానాయనిశ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా ॥
29. Sodara bharata samaanaayaniShreeraamudu ennikagonna hanumaa ॥
30. సాధులపాలిట ఇంద్రుడవన్నాఅసురలపాలిట కాలుడవన్నా ॥
30. Saadhulapaalita indrudavannaaAsuralapaalita kaaludavannaa ॥
31. అష్టసిద్ధి నవనిధులకు దాతగాజానకీమాత దీవించెనుగా ॥
31. Ashtasiddhi navanidhulaku daatagaaJaanakeemaata deevinchenugaa ॥
32. రామరసామృతపానము చేసినమృత్యుంజయదవై వెలసిన ॥శ్రీ॥
32. Raamarasaamritapaanamu chesinaMrityunjayadavai velasina ॥shree॥
33. నీనామ భజన శ్రీరామ రంజనజన్మ జన్మాంతర దుఃఖభంజన ॥
33. Neenaama bhajana shreeraama ranjanaJanma janmaantara duhkhabhanjana ॥
34. ఎచ్చటుండినా రఘువరదాసుచివరకు రాముని చేరుట తెలుసు ॥
34. Echchatundinaa raghuvaradaasuChivaraku raamuni cheruta telusu ॥
35. ఇతర చింతనలు మనసున మోతలుస్థిరముగ మారుతి సేవలు సుఖములు ॥
35. Itara chintanalu manasuna motaluSthiramuga maaruti sevalu sukhamulu ॥
36. ఎందెందున శ్రీరామ కీర్తనఅందందున హనుమాను నర్తన ॥శ్రీ॥
36. Endenduna shreeraama keertanaAndanduna hanumaanu nartana ॥shree॥
37. శ్రద్ధగా దీనిని ఆలకింపుమాశుభమగు ఫలములు గలుగుసుమా ॥
37. Shraddhagaa deenini aalakimpumaaShubhamagu phalamulu galugusumaa ॥
38. భక్తిమీరగ గానముసేయగముక్తి గలుగు గౌరీశులసాక్షిగ ॥
38. Bhaktimeeraga gaanamuseyagaMukti galugu gaureeshulasaakshiga ॥
39. తులసీదాస హనుమాను చాలీసాతెలుగున సుళువుగ నలుగురు పాడగ ॥
39. Tulaseedaasa hanumaanu chaaleesaaTeluguna suluvuga naluguru paadaga ॥
40. పలికిన సీతారాముని పలుకునదోశములున్న మన్నింపుమన్నా ॥శ్రీ॥
40. Palikina seetaaraamuni palukunaDoshamulunna mannimpumannaa ॥shree॥
మంగళ హారతి గొను హనుమంత - సీతారామ లక్ష్మణ సమేత ।నా అంతరాత్మ నిలుమో అనంత - నీవే అంతా శ్రీహనుమంత ॥
Mangala haarati gonu hanumanta - seetaaraama lakshmana sameta ।Naa antaraatma nilumo ananta - neeve antaa shreehanumanta ॥
సంపూర్ణముఓం శాంతిః శాంతిః శాంతిః
SampoornamuOm shaantih shaantih shaantih
Editions differ in some words, and online copies can contain typing errors. If your family's book or your guru reads differently, please follow them.
Text from Telugu Wikisource, available under CC BY-SA 4.0. The other scripts were converted from it automatically.